Tuesday, 28 July 2026 05:28:14 PM
# చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి # టెలికామ్ వినియోగదారులకు మెరుగైన సేవలే ట్రాయ్ లక్ష్యం # భక్తిశ్రద్ధలతో బోనాల వేడుకలు.. # బెల్లంపల్లి ఎం.జె.పి. బాలికల పాఠశాల విద్యార్థినులు క్షేమం... # కేటీఆర్ అంకుల్‌కు 50వ జన్మదిన శుభాకాంక్షలు.. # విద్యా వ్యవస్థ పై విద్యార్థులకు నమ్మకం సన్నగిల్లింది... యు ఎస్ ఎఫ్ ఐ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ.. # ఘనంగా కేటీఆర్50వ జన్మదిన వేడుకలు.. # నల్లకాల్వ గ్రామంలో వర్షం కోసం గంగమ్మకు ప్రత్యేక పూజలు

ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన సింగపూర్ తెలుగు సమాజం ఉపాధ్యక్షుడు డాక్టర్ టేకూరి నాగేశ్వరరావు, కుటుంబం

Date : 23 January 2026 10:35 PM Views : 191

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : పాములపాడు మండలంలోని, వేంపెంట గ్రామంలో మరియు సింగపూర్ దేశంలో రాష్ట్ర ఐటీ & విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు జన్మదినం సందర్భంగా సింగపూర్ తెలుగు సమాజం ఉపాధ్యక్షుడు డాక్టర్ టేకూరి.నాగేశ్వరరావు, ఆయన సతీమణి టేకూరి.రేణుక, కుమారులు టేకూరి.కుందన్ టేకూరి.యువ, మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మల ఆధ్వర్యంలో అభిమానులు, నాయకులు, కార్యకర్తలతో కలిసి భారీ కేకును కటింగ్ చేసి, ఒకరికి ఒకరు సంతోషంగా తినిపించుకొని, శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా అంతర్జాతీయ సమాధి సేవకుడు & వరల్డ్ హ్యూమన్ రైట్స్ అవార్డు గ్రహీత & సింగపూర్ తెలుగు సమాజం ఉపాధ్యక్షుడు డాక్టర్ టేకూరి.నాగేశ్వరరావు మాట్లాడుతూ యువగళం సారథి, నవ శాఖానికి వారధి, కార్యకర్తల రక్షకుడు, నేటి యువతరానికి స్ఫూర్తి, భవిష్యత్తు తరాలకు భరోసా,‍ తాత నందమూరి తారక రామారావు తెలుగు తేజం, తండ్రి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్ని రంగాలలో రాష్ట్ర అభివృద్ధి నైజం పుణికి పుచ్చుకున్న యువ నాయకులు, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి & ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్స్, రియల్ టైమ్ గవర్నెన్స్ శాఖల మంత్రి వర్యులు నారా లోకేష్ కి జన్మదిన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. .

మీరు, మీ కుటుంబ సభ్యులందరూ నిండు నూరేళ్లు మంచి ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని, మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో సింగపూర్ లో ఉన్న రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు, తెలుగు సమాజం ప్రతినిధులు, వేంపెంట గ్రామ నాయకులు మాజీ ఉప సర్పంచ్ బోనపల్లె సత్యరాజు, నీటి సంఘం వైస్ ప్రెసిడెంట్ (డీసీ) ఆల్ఫ్రైడ్, మాజీ ఎంపీటీసీ శివకుమార్, బూత్ కన్వీనర్ బోనపల్లె వినయ్ కుమార్, బొమ్మ రాజేష్, వేమారెడ్డి, యువరాజు, చిన్నస్వామి ఆచారి, మద్దూరు ప్రసాద్, నెంబర్ లక్ష్మన్న, శేషిరెడ్డి, గోవిందయ్య ఆచారి, రమేష్ రెడ్డి, జీవన్న, చాకలి చెన్నయ్య, జనసేన శేషు, శ్రీధర్, ఎర్రసాని రాము, రత్నాకర్, రమణ ఆచారి, ముద్దపాటి ప్రసాద్, సుబ్బారావు, పక్కిరయ్య తదితరులు పాల్గొన్నారు

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: