Wednesday, 29 July 2026 08:10:34 PM
# కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నిరుద్యోగ రహిత రాష్ట్రంగా మార్చడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం

ఆత్మకూరు సింగల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దీన్

Date : 12 December 2025 11:52 PM Views : 203

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / ఆత్మకూరు : ఈరోజు ఆత్మకురు పట్టణంలోని, శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కాలేజ్ లో శ్రీశైలం శాసనసభ్యులు బుడ్డా రాజశేఖరరెడ్డి ఆదేశాలతో ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారి ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా అధికారి శ్రీకాంత్ రెడ్డి అధ్యక్షతన జాబ్ మేళా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆత్మకూరు సింగల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్ మాట్లాడుతూ మన శాసనసభ్యులు బుడ్డా.రాజశేఖర్ రెడ్డి చొరవతో ఈరోజు పది కంపెనీలు పాల్గొని, దాదాపు 800 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారని, అదేవిధంగా మన కూటమి ప్రభుత్వం, మన ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు, రాష్ట్ర విద్యా మరియు ఐటి శాఖ మంత్రి నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నిరుద్యోగ రహిత రాష్ట్రంగా మార్చడానికి చాలా కృషి చేస్తున్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డిగ్రీ కాలేజ్ డైరెక్టర్ జి.సాయి ప్రణీత్, జనసేన డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ శ్రీరాములు, తెలుగుదేశం పార్టీ మాజీ మండల పార్టీ ప్రధాన కార్యదర్శి బీ.ముర్తుజా, పట్టణ తెలుగు యువత ప్రధాన కార్యదర్శి బి.షాబుద్దీన్, సిబ్బంది కె.సుబ్బన్న, వివిధ కంపెనీల హెచ్ఆర్ లు మరియు నిరుద్యోగ్య యువతి, యువకులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: