Saturday, 12 September 2026 09:29:02 PM
# శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్.. # కోతులను పారద్రోలడానికి కొండెంగ అవతారం ఎత్తిన ఉపసర్పంచ్ # కొండగట్టు బస్ ప్రమాద విషాదానికి నేటికి ఎనిమిదేళ్ళు... # అడవుల సంరక్షణలో అటవీ అధికారుల పాత్ర కీలకమైనది.. కలెక్టర్ కుమార్ దీపక్ # ఓటర్ల ధ్రువపత్రాల పరిశీలన వేగవంతంగా చేయాలి.. కలెక్టర్ కుమార్ దీపక్ # ఘనంగా పోలాల అమావాస్య’ వేడుకలు.. ఎద్దులను అందంగా అలంకరించి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు.. # పాఠశాలల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలి.. కలెక్టర్ యువరాజ్ మర్మత్.. # ఆత్మహత్యల నివారణ దినం పోస్టర్ ఆవిష్కరణలో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి.గితే.. # పోలీస్–అటవీ శాఖల మధ్య మరింత సమన్వయంతో అటవీ సంపద, వన్యప్రాణుల రక్షణకు చర్యలు తీసుకుంటాం... ఎస్పి అశోక్ కుమార్.. # హియరింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలి... కలెక్టర్ కుమార్ దీపక్ # చిట్యాల ఐలమ్మ పోరాట స్ఫూర్తిని నేటి యువతరం ఆదర్శంగా తీసుకొని సమాజంలో ఆర్థిక అసమానతల నిర్మూలనకై కృషి చేయాలి

మిట్టకందాల గ్రామంలో మీ భూమి -మీ హక్కు పట్టాదారు పాసు పుస్తకాలను రైతులకు పంపిణి చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య

Date : 05 August 2026 04:45 PM Views : 179

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : పాములపాడు మండలంలోని, మిట్టకందాల గ్రామంలో జరిగిన మీ భూమి- మీ హక్కు పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో నందికొట్కూరు శాసనసభ్యులు గిత్త.జయసూర్య పాల్గొని, రైతులకు పట్టాదారు పాసుబుక్ లు పంపిణి చేయడం జరిగింది. మొదట ఎమ్మెల్యే గిత్త.జయసూర్య కి టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి జి.హరిప్రసాద్ యాదవ్, తహసీల్దార్- జి.సుభద్రమ్మ, డిటి- పఠాన్ బాబు, ఆర్ఐ- డి.ఖాజాబీ, బుద్దానగర్ నాయకుడు బీవీ.నాగేశ్వరావు, డీవీఎంసీ మెంబర్ లింగాల నాగరాజు, టీడీపీ నాయకులు రఘురామిరెడ్డి, అడ్వకేట్ గద్దల బతుకులయ్య, తదితర నాయకులు శాలువాలు కప్పి,పుష్పగుచ్చం చేతికి అందించి ఘనంగా స్వాగతం పలకడం జరిగింది. ఈ సందర్బంగా ఎమ్మెల్యే గిత్త.జయసూర్య మాట్లాడుతూ ఈ గ్రామంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేసి, ప్రభుత్వ రాజముద్రతో కూడిన పట్టాదారు పాసుబుక్ లు రైతులకు ఇస్తామని చెప్పిన వాగ్దానం ప్రకారం రైతులకు పంపిణి చేయడం జరిగింది. మన గ్రామానికి సంబంధించి1366 పట్టాదారు పాసు పుస్తకాలు రావడం జరిగిందని అన్నారు. ఈ మిట్టకందాల రెవెన్యూ గ్రామంకు సంబందించి వక్ఫ్ బోర్డ్ భూములు- 157 ఎకరాలు, ఎండోమెంట్-70 ఎకరాలు, అలాగే ఫ్రీ హోల్డ్ 22ఏ 1 కాలమ్ ని కూడా క్లియర్ చెయ్యాలని ఆర్డివో కి ఆదేశించామని ఎమ్మెల్యే గిత్త.జయసూర్య తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల నాయకులు మద్దూరు తిమ్మారెడ్డి, ఎర్రగుడూరు చెల్లె హరినాథ రెడ్డి, మద్దూరు సొసైటీ చైర్మన్ వాడల జనార్దన్ రెడ్డి, లింగాల మాజీ సర్పంచ్ పూజల మల్లేశ్వర్ రెడ్డి, చెలిమిళ్ళ మాజీ సర్పంచ్ ఆదినారాయణ, తెలుగు యువత మండల అధ్యక్షుడు షేక్.కరీం బాష, రుద్రవరం రాచపూడి సురేష్, టిడిపి మండల కల్చరల్ అధ్యక్షులు భావన వినోద్ కుమార్, ఎమ్మార్పిస్ నాయకుడు ప్రేమరాజు, అగ్రికల్చర్ ఏవో ఎం.వెంకట మహేశ్వర్ రెడ్డి, పిఆర్-ఏఈ రాఘవేంద్ర ప్రసాద్, వీఆర్వో ముర్తుజావలి, పంచాయతీ సెక్రెటరీ యశోదమ్మ, సచివాలయ సిబ్బంది దివ్య, మాధవి, హిక్టోరాణి, తలారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: