Monday, 14 September 2026 04:42:50 AM
# మహిళల నాయకత్వాన్ని బలపరచండి... మాదిగ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు నందిని # నీటి సంఘం అధ్యక్షులు తిమ్మారెడ్డి కృషితో మద్దూరు కుంటకు కేసీ.కెనాల్ జలాలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించండి...! ఆత్మకూరు సింగల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దిన్ # పాములపాడులో ఘనంగా కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండవ వర్ధంతి # ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పి ఆర్ టి యు నంద్యాల జిల్లా శాఖ ప్రాతినిధ్యం # కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు... సింగరేణి భద్రతా ప్రమాణాలపై ఎంపీ హెచ్చరిక... # ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారానికి ఎంపిక.. # ఫ్రీ బస్సు వద్దని మహిళల రాస్తారోకో.. # ఆర్థిక ఇబ్బందులతో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగన్ ఆత్మహత్య... # దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ... # శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్..

మిట్టకందాల గ్రామ అంగన్వాడీ కేంద్రంలో ఫుడ్ పాయిజన్ కు గురైన పిల్లలను పరామర్శించిన టిడిపి సీనియర్ నాయకుడు మాండ్ర.సురేంద్రనాథ్ రెడ్డి

Date : 20 November 2025 10:07 PM Views : 289

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / ఆత్మకూరు : పాములపాడు మండలంలోని, మిట్టకందాల గ్రామంలో ఉన్న అంగన్వాడి కేంద్రం-3 నందు గల పిల్లలకు పూడ్ పాయిజన్ అయినదని తెలుసుకున్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య, నంద్యాల పార్లమెంట్ టిడిపి ఇన్చార్జ్ మాండ్ర.శివానందరెడ్డి లు వెంటనే అధికారులకు మరియు నియోజకవర్గ నాయకులకు సూచిస్తూ పిల్లల యోగక్షేమాలు వెంటనే తెలియచేయాలనీ అలాగే పరామర్శించవలసిందిగా కోరుతూ, దీనికి కారణాలు తెలుసుకోవలసిందిగా అధికారులకు ఆదేశించడమైనది. వాంతులు, మోషన్స్ కావడం వల్ల తల్లి తండ్రులు వెనువెంటనే ఆత్మకూరులోని, ప్రభుత్వ కమ్యూనిటీ వైద్యశాల నందు నలుగురు పిల్లలను మరియు వామిక పిల్లల హాస్పిటల్ నందు ముగ్గురు పిల్లలను, నందికొట్కూరులోని, అనసూయ హాస్పిటల్ నందు ఒకరిని, పిల్లలను కలిసి, వారి తల్లిదండ్రులను సీనియర్ నాయకులు, నందికొట్కూరు మార్కెట్ యార్డ్ డైరెక్టర్ & మండల కన్వీనర్- మాండ్ర.సురేంద్రనాథ్ రెడ్డి, మార్కెట్ యార్డ్ చైర్మన్ వీరం.ప్రసాద్ రెడ్డి, మండల కన్వీనర్ రవీంద్ర రెడ్డి లు, నాయకులతో కలిసి పిల్లలను, వారి తల్లిదండ్రులను పరామర్శించడం జరిగింది. వారి ఆరోగ్య పరిస్థితిపై ఆత్మకూరు సిహెచ్సి సూపర్రెంటెండ్ డాక్టర్ -ఏ.రాయుడు, ఇతర హాస్పిటల్ ల డాక్టర్లతో అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్లను పిల్లలకు మెరుగైన వైద్యం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇంచార్జ్ హరినాథ్ రెడ్డి, సీనియర్ నాయకులు తిమ్మారెడ్డి, మిట్టకందాల మాజీ సర్పంచ్ & మండల నాయకుడు- జి.హరి ప్రసాద్ యాదవ్, జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్ లింగాల. నాగరాజు, కొత్తపల్లి మండల కన్వీనర్ లింగస్వామి గౌడ్, క్లస్టర్ అమర్నాథ్, తెలుగు యువత మండల అధ్యక్షుడు-రుద్రవరం కరీం బాష, ఎస్సీ కమిషన్ మెంబర్- సురేష్, ఎమ్మెల్యే గవర్నమెంట్ పీఏ- రవీంద్ర,తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :