ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / నందికొట్కూరు : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) ద్వారా మంజూరైన నందికొట్కూరు పట్టణానికి చెందిన మురళీకృష్ణ కి 4,00,000/- రూపాయలు, కేశవ కి 75000/- రూపాయలు, ఎస్.కుమారి 45046 /- రూపాయల చెక్కులను నియోజవర్గ ఎమ్మెల్యే గిత్త.జయసూర్య, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ & టిడిపి మండల కన్వీనర్-మాండ్ర.సురేంద్రనాథ్ రెడ్డి, లు కూటమి నాయకులతో కలిసి బాధితులకు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నందికొట్కూరు పట్టణ కూటమి నాయకులు, కార్యకర్తలు, ఎమ్మెల్యే గవర్నమెంట్ పిఏ- రవీంద్ర, మాండ్ర.శివానందరెడ్డి పిఎ- మద్దిలేటి, తదితరులు పాల్గొనడం జరిగింది.
Admin
E Nivas News