Tuesday, 15 September 2026 10:37:21 AM
# మహిళల నాయకత్వాన్ని బలపరచండి... మాదిగ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు నందిని # నీటి సంఘం అధ్యక్షులు తిమ్మారెడ్డి కృషితో మద్దూరు కుంటకు కేసీ.కెనాల్ జలాలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించండి...! ఆత్మకూరు సింగల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దిన్ # పాములపాడులో ఘనంగా కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండవ వర్ధంతి # ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పి ఆర్ టి యు నంద్యాల జిల్లా శాఖ ప్రాతినిధ్యం # కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు... సింగరేణి భద్రతా ప్రమాణాలపై ఎంపీ హెచ్చరిక... # ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారానికి ఎంపిక.. # ఫ్రీ బస్సు వద్దని మహిళల రాస్తారోకో.. # ఆర్థిక ఇబ్బందులతో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగన్ ఆత్మహత్య... # దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ... # శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్..

పాములపాడు ఏపీ మోడల్ స్కూల్ & కాలేజ్ లను ఆకస్మికంగా తనిఖీ చేసిన రాష్ట్ర పీఎంశ్రీ బృందం

Date : 06 July 2026 06:10 PM Views : 140

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : నంద్యాల జిల్లా, మండల కేంద్రమైన పాములపాడులోని, ఏపీ మోడల్ స్కూల్ & జూనియర్ కళాశాలను రాష్ట్ర పీఎంశ్రీ అధికారి పి.వెంకటేశ్వరరావు, ఏఎంఓ వి.మాధవి లత ఈరోజు సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాల అసెంబ్లీలో విద్యార్థులను ఉద్దేశించి పర్యావరణ పరిరక్షణ, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం, పరిశుభ్రత, ఆరోగ్యకరమైన జీవన విధానం వంటి అంశాలపై అవగాహన కల్పించారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో అందిస్తున్న మధ్యాహ్న భోజనం నాణ్యత, స్వచ్ఛమైన తాగునీటి సరఫరా, పాఠశాలలో లభిస్తున్న సౌకర్యాల గురించి విద్యార్థులను నేరుగా అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో అందిస్తున్న భోజనం, తాగునీరు మరియు ఇతర సౌకర్యాలు అత్యంత సంతృప్తికరంగా ఉన్నాయని విద్యార్థులు తెలియజేశారు. అనంతరం అధికారులు పాఠశాలలోని, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ ప్రయోగశాలలు, అటల్ టింకరింగ్ ల్యాబ్, బీటీ వెల్నెస్ కేంద్రం, గ్రంథాలయం, ఐటీ విభాగం, ఫిజికల్ ఎడ్యుకేషన్ గదులను, తదితర విభాగాలను సందర్శించి, సంబంధిత రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. అన్ని విభాగాలు సమర్థవంతంగా నిర్వహించబడుతున్నాయని, రికార్డులు పద్ధతిగా, సక్రమంగా ఉన్నాయని సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర పీఎంశ్రీ అధికారి పి.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ పాములపాడు ఏపీ మోడల్ స్కూల్‌కు రాష్ట్ర స్థాయిలో మంచి పేరు ఉందన్నారు.

ఆ ప్రతిష్ఠను మరింతగా నిలబెట్టుకుంటూ, విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు, అత్యుత్తమ ఫలితాలను అందించాలని సూచించారు. ఈ తనిఖీ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ వి.నాగ రవీంద్ర అధికారులు వెంట ఉండి, పాఠశాలలో అమలవుతున్న విద్యా కార్యక్రమాలు, మౌలిక సౌకర్యాలు మరియు అభివృద్ధి కార్యక్రమాలను గురించి వివరించారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: