Tuesday, 28 July 2026 11:05:13 PM
# ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి # టెలికామ్ వినియోగదారులకు మెరుగైన సేవలే ట్రాయ్ లక్ష్యం

పాఠశాల భవనం నిర్మించాలనీ ఎంపీడీవోకు వినతి పత్రం అందజేసిన గిరిజన ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జవహర్ నాయక్

Date : 22 April 2026 06:25 AM Views : 180

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / ఆత్మకూరు : నంద్యాల జిల్లా, ఆత్మకూరు డివిజన్ పరిధిలోని, అమలాపురం చెంచుగూడెంలో పాఠశాల భవనం నిర్మించాలని గిరిజన ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జవహర్ నాయక్ కోరుతూ సోమవారం నాడు ఆత్మకూరు పట్టణంలో మండల అభివృద్ధి అధికారి- పి.నాగేంద్రుడు కి కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా గిరిజన ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జవహర్ నాయక్ ఎంపీడీవో- పి.నాగేంద్రుడు కు విన్నవిస్తూ గత 30 సంవత్సరాల నుంచి అమలాపురం చెంచుగూడెంలో 50 కుటుంబాల చెంచు గిరిజనులు స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని జీవనం కొనసాగిస్తున్నారని, .వారికి ప్రభుత్వం పక్కా గృహాలు నిర్మించి మంచినీటి సౌకర్యం, విద్యుత్ సౌకర్యం సిమెంట్ రోడ్లు అన్ని సౌకర్యాలు కల్పించిందని ఆయన అన్నారు. అక్కడ చదువుకునే చాలా మంది విద్యార్థులు ఉన్నారను, ప్రభుత్వం ఒక ఉపాధ్యాయురాలుని కూడా నియమించిందన్నారు. పది సెంట్లు పాఠశాల స్థలం కూడా ఉందనీ. కానీ పాఠశాల భవనం మాత్రం లేదనీ. చదువుతోనే గిరిజనుల అభివృద్ధి అని అన్నారు. ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ గిరిజనుల తలరాతలు మాత్రం మారటం లేదనీ. ఎన్నికల సమయంలో మాత్రమే చెంచు గిరిజనులు గుర్తుకు వస్తారనీ ఆవేదన వ్యక్తం చేశారు. అమలాపురం చెంచుగూడెంలో పాఠశాల భవనం నిర్మించుటకు తగిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఈరమ్మ, నాగరాజు, నరేష్ ‌, బయ్యన్న పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: