Wednesday, 29 July 2026 12:07:49 AM
# కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి

యువగళం పాదయాత్ర మూడేళ్ల సందర్భంగా జిల్లా కోర్టు ఆవరణ ముందు కేక్ కట్ చేసి, ఒకరికి ఒకరు తినిపించుకున్నారు

Date : 29 January 2026 01:12 AM Views : 204

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / అనంతపురం : రాష్ట్ర విద్యా & ఐటి శాఖ మంత్రి నారా లోకేష్ బాబు యువగళం పాదయాత్రకు మూడు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జిల్లా కోర్టు ఆవరణ ముందు టిడిపి లీగల్ సెల్ న్యాయవాదులు సంబరాలు నిర్వహించారు. మంత్రి నారా లోకేష్ బాబు కోర్టు వద్దనుండి ఈ కార్యక్రమం ప్రారంభించారని రాష్ట్ర డైరెక్టర్- జి.నాగముని అన్నారు. కర్నూలు జిల్లా టిడిపి లీగల్ సెల్ న్యాయవాదుల ఆధ్వర్యంలో టిడిపి లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి & ఏపిఈడబ్ల్యూఐడిసి రాష్ట్ర డైరెక్టర్ జి.నాగముని ఈ కార్యక్రమం నిర్వహించారు. కోర్టు న్యాయవాదులు అందరు కలిసి కేక్ కట్ చేసి, ఒకరికి ఒకరు తినిపించుకొని సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో కర్నూలు టౌన్ జాయింట్ సెక్రటరీ మద్దీష్, యనమల శ్రీనివాసులు, వి.శేషన్న, ధనా రెడ్డి, బాలాజీ, తేజ, అయ్య స్వామి, అనిత భాయి, బి.చంద్రుడు, కేశారం, ప్రసాదు, వాసు, కృష్ణ, రాజేష్, న్యాయవాదులు పాల్గొని యువగళం యాత్రకు మూడేళ్లు పూర్తి అయిన సందర్బంగా వేడుకలు చేసి, ఆనందం వ్యక్తం చేశారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :