Monday, 14 September 2026 06:37:18 AM
# మహిళల నాయకత్వాన్ని బలపరచండి... మాదిగ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు నందిని # నీటి సంఘం అధ్యక్షులు తిమ్మారెడ్డి కృషితో మద్దూరు కుంటకు కేసీ.కెనాల్ జలాలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించండి...! ఆత్మకూరు సింగల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దిన్ # పాములపాడులో ఘనంగా కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండవ వర్ధంతి # ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పి ఆర్ టి యు నంద్యాల జిల్లా శాఖ ప్రాతినిధ్యం # కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు... సింగరేణి భద్రతా ప్రమాణాలపై ఎంపీ హెచ్చరిక... # ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారానికి ఎంపిక.. # ఫ్రీ బస్సు వద్దని మహిళల రాస్తారోకో.. # ఆర్థిక ఇబ్బందులతో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగన్ ఆత్మహత్య... # దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ... # శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్..

పి ఎస్ కే కంపెనీ వారి భారీ వాహనాలు తిరగడం వల్ల పాడైపోయిన గ్రామీణ రోడ్లను వెంటనే కొత్త రోడ్లు వేయాలి

జిల్లా ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్ లింగాల నాగరాజు డిమాండ్

Date : 03 February 2026 12:11 AM Views : 210

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : పి ఎస్ కే కంపెనీ వారి భారీ వాహనాలు తిరగడం వలన పాడైపోయిన గ్రామీణ ప్రాంతాల రోడ్లను వెంటనే వెయ్యాలని జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్ లింగాల నాగరాజు డిమాండ్ చేశారు. నంద్యాల జిల్లా, పాములపాడు మండలంలోని, చెలిమిల్ల రస్తాను పరిశీలిస్తూ డివిఎంసి మెంబర్ లింగాల నాగరాజు మాట్లాడుతూ దాదాపుగా రెండు సంవత్సరాల క్రితం నేషనల్ హైవే రోడ్డుకు మట్టి, బిలుకు తోలడానికి ఆర్టీవో అధికారులు నిబంధనలకు విరుద్ధంగా పి ఎస్ కే కంపెనీ వారి భారీ వాహనాలకు అనుమతులు ఇచ్చినందుకు పాములపాడు నుండి చెలిమిళ్ళ వరకు, అలాగే కృష్ణరావుపేట నుండి ఆనందపురం వరకు రోడ్డు చింద్రభద్రమైందని నేషనల్ హైవేకు హైవేకు మట్టి, బిలుకు తోలుకున్న పిఎస్కే కంపెనీ వారు కూడా రోడ్డు వెయ్యాలనే ఆలోచన కూడా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. చెలిమీల్ల, పాములపాడు, కృష్ణరావుపేట, ఆనందపురం, సిద్దేశ్వరం గ్రామాల ప్రజలు, మరియు కొత్తపల్లి మండలంలోని గ్రామాల వాళ్లు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారని వారు అన్నారు. రోడ్లు పాడైపోవడానికి భారీ వాహనాలకు అనుమతులు ఇచ్చిన ఆర్టీవో అధికారుల లేదా మట్టి, బిలుకు తోలుకొని నేషనల్ హైవే రోడ్డు వేసిన పి ఎస్ కే కంపెనీ వారు వేస్తారో వాళ్ళే తెలుసుకోవాలని ఆయన హెచ్చరించారు. భారీ వాహనాలకు అనుమతులు ఇచ్చిన ఆర్టీవో అధికారులపై నేషనల్ హైవే రోడ్డు పూర్తిచేసుకుని, గ్రామీణ రోడ్లను పాడుచేసిన పి ఎస్ కే కంపెనీపై లోకయుక్త మానవ హక్కుల కమిషన్కు తీసుకెళ్తారని ఆయన హెచ్చరించారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: