ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / విజయవాడ : నేడు విజయవాడలో, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు & గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ రావు ని నందికొట్కూరు నియోజవర్గం శాసనసభ్యులు గిత్త.జయసూర్య మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గిత్త.జయసూర్య టిడిపి రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు తో నందికొట్కూరు నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాలు, పార్టీ బలోపేతం తదితర అంశాలపై చర్చించడం జరిగింది.
Admin
E Nivas News