Monday, 14 September 2026 04:14:44 AM
# మహిళల నాయకత్వాన్ని బలపరచండి... మాదిగ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు నందిని # నీటి సంఘం అధ్యక్షులు తిమ్మారెడ్డి కృషితో మద్దూరు కుంటకు కేసీ.కెనాల్ జలాలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించండి...! ఆత్మకూరు సింగల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దిన్ # పాములపాడులో ఘనంగా కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండవ వర్ధంతి # ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పి ఆర్ టి యు నంద్యాల జిల్లా శాఖ ప్రాతినిధ్యం # కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు... సింగరేణి భద్రతా ప్రమాణాలపై ఎంపీ హెచ్చరిక... # ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారానికి ఎంపిక.. # ఫ్రీ బస్సు వద్దని మహిళల రాస్తారోకో.. # ఆర్థిక ఇబ్బందులతో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగన్ ఆత్మహత్య... # దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ... # శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్..

సింగపూర్ తెలుగు సమాజానికి నిర్వహిస్తున్న ఎన్నికల్లో శివప్రసాద్ కు ఓటు వేసి, భారీ మెజార్టీతో గెలిపించండి

అంతర్జాతీయ అవార్డు గ్రహీత టేకూరి నగేష్

Date : 03 February 2026 04:53 PM Views : 353

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : సింగపూర్ తెలుగు సమాజం సంఘానికి జరుగుతున్న ఎలక్షన్లలో టీం శివప్రసాద్ కు మీ అమూల్యమైన ఓటు వేసి, ఇతరులతో ఓటు వేయించి, అఖండ మెజారిటీతో గెలిపించాలని పాములపాడు మండలంలోని, వేంపెంట గ్రామానికి చెందిన అంతర్జాతీయ అవార్డు గ్రహీత డాక్టర్ టేకూరి.నగేష్ ఆంధ్ర- తెలంగాణ రాష్ట్రాల తెలుగువారిని పేరుపేరునా కోరారు. ఈ సందర్భంగా సింగపూర్ తెలుగు సమాజం ఉపాధ్యక్షుడు & అంతర్జాతీయ సమాజ సేవకుడు డాక్టర్ టేకూరి.నాగేశ్వరరావు మాట్లాడుతూ నా పేరు టేకూరి నగేష్, నేను మీ అందరిలో ఒకడిని, అందరికీ మిత్రుడిని, గత 20 సంవత్సరాలుగా సింగపూర్‌లో నివసిస్తూ, అనేక సామాజిక సేవా కార్యక్రమాల్లో నిరంతరం పాల్గొంటూ వచ్చానన్నారు. సింగపూర్ తెలుగు సమాజంలో, గత దశాబ్దానికి పైగా వివిధ పదవుల్లో పనిచేస్తూ, సేవే మార్గంగా సింగపూర్‌తో పాటు భారతదేశంలో కూడా అనేక సామాజిక సేవా కార్యక్రమాల్లో నా వంతు సహాయ, సహకారాన్ని అందించానన్నారు. నా జీతంలో నుంచి ప్రతి నెల 16%ను సమాజ సేవకే వినియోగిస్తూ ఉంటానన్నారు. నేను మా పల్లెటూరు మొదలుకొని దేశ, జాతీయ అంతర్జాతీయ స్థాయి వరకు రాజకీయాలకతీతంగా, కుల మతాలకతీతంగా, మతసామరస్యంతో, మానవత్వంతో చేసిన అనేక సమాజ సేవ కార్యక్రమాలను గుర్తించి నాకు గౌరవ డాక్టరేట్ ను, వరల్డ్ హ్యూమన్ రైట్స్ అవార్డు ను కూడా ప్రదానం చేయడం జరిగిందన్నారు. ఇప్పుడు, మీ అమూల్యమైన ఓట్లతో టీం శివప్రసాద్‌ను అఖండ మెజారిటీతో గెలిపించాలని, అదేవిధంగా మా ప్యానల్ అభ్యర్థులకు కూడా ఓటు వేసి గెలిపించాలని పేరుపేరునా అభ్యర్థిస్తున్నానని అన్నారు. కనుక ప్రతి ఒక్కరూ సింగపూర్ తెలుగు సమాజం సంఘానికి జరుగుతున్న ఎలక్షన్ లలో నేను బలపరుస్తున్న శివప్రసాద్ టీంకు మీ అమూల్యమైన ఓటు వేసి, ఇతరులతో ఓటు వేయించి మన తెలుగువారి యూనిటీకి పాటుపడాలని కోరారు. జై సింగపూర్ తెలుగు సమాజం - జై సింగపూర్ తెలుగు సమాజం అని నినాదాలు చేశారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: