Saturday, 12 September 2026 09:23:45 PM
# శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్.. # కోతులను పారద్రోలడానికి కొండెంగ అవతారం ఎత్తిన ఉపసర్పంచ్ # కొండగట్టు బస్ ప్రమాద విషాదానికి నేటికి ఎనిమిదేళ్ళు... # అడవుల సంరక్షణలో అటవీ అధికారుల పాత్ర కీలకమైనది.. కలెక్టర్ కుమార్ దీపక్ # ఓటర్ల ధ్రువపత్రాల పరిశీలన వేగవంతంగా చేయాలి.. కలెక్టర్ కుమార్ దీపక్ # ఘనంగా పోలాల అమావాస్య’ వేడుకలు.. ఎద్దులను అందంగా అలంకరించి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు.. # పాఠశాలల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలి.. కలెక్టర్ యువరాజ్ మర్మత్.. # ఆత్మహత్యల నివారణ దినం పోస్టర్ ఆవిష్కరణలో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి.గితే.. # పోలీస్–అటవీ శాఖల మధ్య మరింత సమన్వయంతో అటవీ సంపద, వన్యప్రాణుల రక్షణకు చర్యలు తీసుకుంటాం... ఎస్పి అశోక్ కుమార్.. # హియరింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలి... కలెక్టర్ కుమార్ దీపక్ # చిట్యాల ఐలమ్మ పోరాట స్ఫూర్తిని నేటి యువతరం ఆదర్శంగా తీసుకొని సమాజంలో ఆర్థిక అసమానతల నిర్మూలనకై కృషి చేయాలి

ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో ఎదురుపాడులో ఉల్లి సాగులో మెళకువలపై రైతులకు శిక్షణ

Date : 30 June 2026 11:21 PM Views : 108

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / కొత్తపల్లి : కొత్తపల్లి మండలంలోని, ఎదురుపాడు గ్రామంలో కర్నూలు డాట్ సెంటర్ ప్రిన్సిపాల్ సైంటిస్ట్ డాక్టర్ పి.సుజాతమ్మ మాట్లాడుతూ ఖరీఫ్ లో మేలు రకాలైన అగ్రిఫౌండ్ డార్క్ రెడ్, భీమా శుభ్ర, భీమా శ్వేత, భీమారెడ్, భీమా వికాస్ మొదలగు రకాలు వేసుకోవాలన్నారు. నారు పోసుకునే ముందర థైరం 3 గ్రాముల కేజీ విత్తనానికి చొప్పున విత్తన శుద్ధి తప్పనిసరిగా చేసుకోవాలనీ, నారు 6-8 వారాల వయసులో నాటుకోవాలన్నారు. ముదిరిపోయిన నారుని నాటుకోవడం వల్ల గడ్డలు పగుళ్లు వస్తాయన్నారు. నారు మొక్కలు నాటుకునే ముందర మలథయాన్ 2జీ + సిఓసి 3జీ చొప్పున కలిపిన ద్రావణంలో ముంచి నాటుకోవాలన్నారు. తప్పనిసరిగా ఎత్తు మడులలోనే నాటుకోవాలి, డ్రిప్ అమర్చుకొని సాగు చేసుకోవాలన్నారు. ఎకరాకు 10 టన్నులు చొప్పున ఎఫ్ వై ఎం, 250 కేజీ వేప పిండి వేసుకోవాలి. ఉల్లి నాటుకునే ముందర దుక్కిలో ట్రైకోడెర్మా విరిడి తప్పక వాడాలన్నారు. ఉల్లి సాగులో ప్రతి మూడు పంటలకు ఒకసారి జెడ్ ఎన్ఎస్O4 25 కేజీలు ఎకరాకి చొప్పున వేసుకోవాలి. ఈ కార్యక్రమంలో హార్టికల్చర్ ఆఫీసర్ కె.చందన, రామలింగారెడ్డి, విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్ విజయ్, సిప్లాన్ కంపెనీ ప్రతినిధి వినోద్, పతాంజలి కంపెనీ మేనేజర్ రమణారెడ్డి, కిషోర్, ప్రసాద్, మధు, రవి మరియు రైతులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :