Monday, 14 September 2026 08:59:09 AM
# మహిళల నాయకత్వాన్ని బలపరచండి... మాదిగ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు నందిని # నీటి సంఘం అధ్యక్షులు తిమ్మారెడ్డి కృషితో మద్దూరు కుంటకు కేసీ.కెనాల్ జలాలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించండి...! ఆత్మకూరు సింగల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దిన్ # పాములపాడులో ఘనంగా కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండవ వర్ధంతి # ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పి ఆర్ టి యు నంద్యాల జిల్లా శాఖ ప్రాతినిధ్యం # కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు... సింగరేణి భద్రతా ప్రమాణాలపై ఎంపీ హెచ్చరిక... # ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారానికి ఎంపిక.. # ఫ్రీ బస్సు వద్దని మహిళల రాస్తారోకో.. # ఆర్థిక ఇబ్బందులతో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగన్ ఆత్మహత్య... # దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ... # శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్..

సీనియర్ ట్రీట్మెంట్ సూపర్వైజర్ కల్లూరి పెద్ద మస్తానయ్యకు ఉత్తమ సేవా అవార్డు ప్రదానం చేసిన సిహెచ్సి సూపరెంటెండ్ డాక్టర్ ఏ. రాయుడు

Date : 27 January 2026 07:59 AM Views : 184

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / ఆత్మకూరు : ఈరోజు 77వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఆత్మకూరు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నందు సూపరెంటెండ్ డాక్టర్- ఏ.రాయుడు జాతీయ జెండాను ఎగరవేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డాక్టర్ లక్ష్మీప్రసన్న జనరల్ సర్జరీ, డాక్టర్ మస్తాన్ వలి, డాక్టర్ చిరంజీవి రెడ్డి, డాక్టర్ రమేష్, అనుస్తిసియా డెంటల్ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ సుభాషిణి, సీనియర్ ట్రీట్మెంట్ సూపర్వైజర్ కల్లూరి పెద్ద మస్తానయ్య, సీనియర్ ల్యాబ్ సూపర్వైజర్ సౌజన్య రాణి, నర్సింగ్ ఆఫీసర్స్ రాఘవ, రెహనా, మానస, రజియా మరియు స్టాఫ్ అందరు పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా ఉత్తమ సేవా అవార్డ్స్ డాక్టర్- ఎ.రాయుడు చేతుల మీదుగా సివిల్ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ మస్తాన్ వలి, సీనియర్ ట్రీట్మెంట్ సూపర్వైజర్ కల్లూరి పెద్ద మస్తానయ్య, జూనియర్ అసిస్టెంట్ ఎం.కిరణ్ కుమార్, నర్సింగ్ ఆఫీసర్ లు ఎం.రాఘవ కృష్ణ, సయ్యద్ రెహనా, ఫార్మసీ ఆఫీసర్ ఎల్లమ్మ, ల్యాబ్ టెక్నీషియన్ కే.ప్రసాద్, జిడిఏ కే.తుఫాన్ కుమార్, ఎం.రాజశేఖర్, పోస్ట్ మార్టం అసిస్టెంట్ మద్దిలేటి, ఎస్ఎస్ కే మేనేజర్ జబివుల్లా, సెక్యూరిటీ శివయ్య, శానిటేషన్ వింగ్ కుమారి లకు ఉత్తమ అవార్డులు అందడం జరిగింది. ఈ కార్యక్రమం నందు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఉద్యోగులందరూ, ఆత్మకూరు ప్రజలు పాల్గొనడం జరిగింది.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :